Location: S.R.Nagar, Hyderabad, Telangana

Leela Krishna

Leela Krishna

మొదటిగా సర్ కి ధన్యవాదాలు !

స్టార్టింగ్ నుండి కోర్స్ పూర్తి అయ్యే అంతవరకు చెప్పిన విధానం చిన్న పిల్లలకు కూడా అర్ధం అవుతుంది. కోర్సులో ప్రతీ పాయింట్ ప్రాక్టిగల్ గా మన చేత చేయిస్తారు. మనం చేసే తప్పులను దగ్గర ఉండి సరి చేస్తారు. ఈరోజుల్లో అలా హోంవర్క్ ఇచ్చి తప్పు ఒప్పులను సరి చేసేవారుఎవరు ఉన్నారు ?

స్టాక్  మార్కెట్ లో డబ్బులు సంపాదించాక పోయిన పర్వాలేదు కాని మన పెట్టుబడిలో ఒక్క రూపాయీ కూడా కోల్పోవద్దు అని ఆయన విధానం.

ప్రస్తుతం జరిగే   విషయాలను లైవ్ఉదాహరణతో చెబుతూ మంచి మొటివెటర్ గా ఎప్పుడు కాల్ చేసిన ఆన్సర్ చేసి అర్ధం అయ్యే విధంగా చెబుతారు. థాంక్స్ టు గణేష్ సర్.